సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి.. సినీ నటీనటులు తన నటన ద్వారా అందరిని మెప్పించి ఈ అవార్డులను అందుకోవాలని భావిస్తుంటారు.. నామినేషన్లలో అర్హత సాధించినా గొప్ప విషయంగానే భావిస్తారు. ఈ పురస్కారాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ అలాంటిది మరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని చిత్రపరిశ్రమలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. ఇప్పటివరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యారు..
రఘుబీర్ యాదవ్. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతను.. ఈయన ఏకంగా 8 సార్లు అవార్డును అందుకున్నారు.. గత ఏడాది చూస్తే మన తెలుగు సినిమా త్రిపుల్ ఆర్ ఈ అవార్డును సొంతం చేసుకుంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి, రచయిత సుభాష్ చంద్రభోస్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.. నాటు నాటు పాటకు ఈ పురస్కారాలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది ఆస్కార్ సందడి మొదలైంది.96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ఉత్తమ చిత్రం విభాగం..
అమెరికన్ ఫిక్షన్
అటానమీ ఆఫ్ ఎ ఫాల్
బార్బీ
ది హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మేస్ట్రో
ఒప్పైన్ హైమర్
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ దర్శకుడి విభాగం..
అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: యోర్గోస్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్
ఉత్తమ నటుడు విభాగం..
బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో
కోల్మన్ డొమింగో: రస్టిన్
పాల్ జియామటి: ది హోల్డోవర్స్
కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్
జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్
ఉత్తమ నటి విభాగం..
అన్నెతే బెనింగ్: నయాడ్
లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్
కెర్రీ ములిగన్: మేస్ట్రో
ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్
ఉత్తమ సహాయ నటుడు..
స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్
రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్
రేయాన్ గాస్లింగ్: బార్బీ
మార్క్ రఫెలో: పూర్ థింగ్స్
ఉత్తమ సహాయ నటి..
ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్
డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్
అమెరికా ఫెర్రారా: బార్బీ
జోడీ ఫాస్టర్: నయాడ్
డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..
అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ
ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్
మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్
మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్
పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్…
ది ఫైర్ ఇన్‌సైడ్: ఫ్లామిన్ హాట్
ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ
ఇట్‌నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ
వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ
బెస్ట్ ఒరిజినల్ స్కోర్..
అమెరికన్ ఫిక్షన్
ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ
కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్
ది ఇటర్నల్‌మెమెరీ
ఫోర్ డాటర్స్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మరియా పోల్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్..
ది ఏబీసీస్‌ఆఫ్ బుక్ బ్యానింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐలాండ్ ఇన్ బిట్విన్
ది లాస్ట్ రిపేష్ షాప్
నైనాయ్ అండ్ వైపో
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్..
ఇయల్‌కాపిటానో (ఇటలీ
పర్‌ఫెక్ట్ డేస్ (జపాన్)
సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)
ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)
ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే..
అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్‌సన్
బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: టోనీ మెక్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్..
అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్
ది హోల్డోవర్స్: కెవిన్…
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్‌మేకర్
ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్
పూర్ థింగ్స్: యోర్గోస్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్..
బార్బీ
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
నెపోలియన్
ఓపెన్‌హైమర్
పూర్ థింగ్స్
బెస్ట్ సౌండ్..
ది క్రియేటర్
మ్యాస్ట్రో
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1
ఒప్పైన్ హైమర్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్..
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1
నెపోలియన్
బెస్ట్ సినిమాటోగ్రఫీ..
ఎల్‌కాండే : ఎడ్వర్డ్ లచ్‌మెన్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో
మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ
ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా
పూర్ థింగ్స్: రాబిన్ రియాన్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్..
జాక్వెలిన్ దురన్: బార్బీ
జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్
ఎలెన్ మిరాజ్‌నిక్: ఒప్పెన్ హైమర్
హాలీ వాడింగ్‌టన్: పూర్ థింగ్స్
బెస్ట్మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్..
గోల్డా
మాస్ట్రో
ఓపెన్‌హైమర్
పూర్ థింగ్స్
సొసైటీ ఆఫ్ ది స్నో
బెస్ట్లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్..
ది ఆఫ్టర్
ఇన్విన్సిబుల్
నైట్ ఆఫ్ ఫార్చ్యూన్
రెడ్, వైట్ అండ్ బ్లూ
ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్..
లెటర్ టు ఎ పిగ్
నైంటీ- ఫైవ్ సెన్సెస్
అవర్ యూనిఫామ్
ప్యాచిడమ్
వార్ ఈజ్ ఓవర్!
అమెరికన్ ఫిక్షన్
అటానమీ ఆఫ్ ఎ ఫాల్
బార్బీ
ది హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మేస్ట్రో
ఒప్పైన్ హైమర్
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: యోర్గోస్
బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో
కోల్మన్ డొమింగో: రస్టిన్
పాల్ జియామటి: ది హోల్డోవర్స్
కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్
జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్
అన్నెతే బెనింగ్: నయాడ్
కెర్రీ ములిగన్: మేస్ట్రో
ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్
స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్
రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్
రేయాన్ గాస్లింగ్: బార్బీ
మార్క్ రఫెలో: పూర్ థింగ్స్
ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్
డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్
అమెరికా ఫెర్రారా: బార్బీ
జోడీ ఫాస్టర్: నయాడ్
డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్
ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్
మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్
పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్
ది ఫైర్ ఇన్‌సైడ్: ఫ్లామిన్ హాట్
ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ
ఇట్‌నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ
అమెరికన్ ఫిక్షన్
కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్
ఒప్పైన్ హైమర్
పూర్ థింగ్స్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్
ది ఇటర్నల్‌మెమెరీ
ఫోర్ డాటర్స్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మరియా పోల్
ది ఏబీసీస్‌ఆఫ్ బుక్ బ్యానింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐలాండ్ ఇన్ బిట్విన్
ది లాస్ట్ రిపేష్ షాప్
నైనాయ్ అండ్ వైపో
ఇయల్‌కాపిటానో (ఇటలీ
పర్‌ఫెక్ట్ డేస్ (జపాన్)
సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)
ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)
అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్‌సన్
బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్
ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
పూర్ థింగ్స్: టోనీ మెక్
అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్
ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్
ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్
పూర్ థింగ్స్: యోర్గోస్
బార్బీ
నెపోలియన్
ఓపెన్‌హైమర్
పూర్ థింగ్స్
ది క్రియేటర్
మ్యాస్ట్రో
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1
ఒప్పైన్ హైమర్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1
నెపోలియన్
ఎల్‌కాండే : ఎడ్వర్డ్ లచ్‌మెన్
మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ
ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా
పూర్ థింగ్స్: రాబిన్ రియాన్
జాక్వెలిన్ దురన్: బార్బీ
జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్
ఎలెన్ మిరాజ్‌నిక్: ఒప్పెన్ హైమర్
హాలీ వాడింగ్‌టన్: పూర్ థింగ్స్
గోల్డా
మాస్ట్రో
ఓపెన్‌హైమర్
పూర్ థింగ్స్
సొసైటీ ఆఫ్ ది స్నో
ది ఆఫ్టర్
ఇన్విన్సిబుల్
నైట్ ఆఫ్ ఫార్చ్యూన్
రెడ్, వైట్ అండ్ బ్లూ
లెటర్ టు ఎ పిగ్
నైంటీ- ఫైవ్ సెన్సెస్
అవర్ యూనిఫామ్
ప్యాచిడమ్
వార్ ఈజ్ ఓవర్..