హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ పబ్‌లో అర్థరాత్రి దాటాక కూడా వందలాదిమంది వుండడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మెగా డాటర్ నిహారిక అర్థరాత్రి తరవాత పబ్ లో ఉన్నారనే కారణంతో నిహారిక తో పాటూ మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఏం జరిగింది? తనపై వచ్చిన ఆరోపణలపై నిహారిక ఏమన్నారో చూద్దాం.
LIVE: ఆరోజు పబ్‌లో ఏం జరిగిందంటే.. నిహారిక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Niha