Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమరంభీం జిల్లా కాగజ్‌నగర్ లో బీజేపీ రామరాజ్య స్దాపన సంకల్ప సభలో జై శ్రీరాం జై తెలంగాణ నినాదాలతో యోగీ ప్రసంగం ప్రారంభించారు. సోదరి సోదర మనుల్లారా నా నమష్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మీతో మాట్లాటం చాలా ఆనందంగా ఉందన్నారు. కేవలం ముస్లింల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ఎర్పాటు అయిన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.
Read also: Priyanka Gandhi: బీఆర్ఎస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి.. ఉద్యోగాలు పొందండి..
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ పని చేస్తోంది.. అక్కడ అధ్బుతంగా ఉందని తెలిపారు. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు ప్రభుత్వం ఏం నడుపుతాడు? అంటూ ప్రశ్నించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కు కామన్ ఫ్రెండ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉంటే ఫ్రిగా కరోనా వాక్షిన్, ఉచితంగా బియ్యం ఇచ్చే వారు కాదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అయోధ్యలో రామమందిర్ కట్టే వారా? అని ప్రశ్నించారు. బీఅర్ఎస్, బీఎస్పీ దోస్తులే.. ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ రంగంలోకి దిగిందని మండిపడ్డారు. బీజేపీనీ గెలిపిస్తాం… బంగారు తెలంగాణ సాధిస్తాం అంటూ తెలుగులో యోగీ తెలిపారు.
Priyanka Gandhi: బీఆర్ఎస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి.. ఉద్యోగాలు పొందండి..
తాజావార్తలు
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!