What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు ఏపీలో కానిస్టేబుల్ ప్రాథమిక వ్రాత పరీక్ష. పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ.
2. ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతన వైసీపీ కార్యాలయానికి శంఖుస్థాపన కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
3. విశాఖ: నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం… పారిశ్రామిక ప్రాంతమైన శ్రీహరిపురంలో వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీ.. నగరంలో నివశిస్తున్న యూపీ వాసుల కోసం ఉత్సవాల ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా ఎంపీ మనోజ్ తివారీ, పాల్గొనున్న సోమువీర్రాజు, సునీల్ థియోధర్, ఎంపీ జీవీఎల్..
4. అనంతపురం : అనంత ఫిల్మ్ సొస్తెటీ ఆధ్వర్యంలో నేటి నుంచి లఘు చిత్ర వారోత్సవాలు.
5. నేడు నాగోబా జాతరకు కేంద్రమంత్రి అర్జున్ ముండా. ప్రత్యేక పూజలు చేయనున్న అర్జున్ ముండా, బండి సంజయ్.
6. నేడు హైదరాబాద్‌కు చెగువేరా కుమార్తె అలైదా గువేరా. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావసభ. సభకు హాజరుకానున్న అలైదా గువేరా.
7. వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు పర్యటించనున్న ఎమ్మెల్సీకవిత.. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం భూపాలపల్లి జిల్లాకు చేరుకొనున్న కవిత.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననుం ఎమ్మెల్సీ కవిత ..
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!