What’s Today :ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ అధికారులు కానున్నారు. జనవరి 2న కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్ పై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది. తన హక్కులకు భంగం కలిగించారని లోక్ సభ స్పీకర్ కు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
- నేడు తెలంగాణ హై కోర్టులో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరుగనుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని హై కోర్టు విచారించనుంది.
- నేడు ముచ్చింతల్ లో రెండో రోజు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు కొనసాగనున్నాయి. నేడు వేడుకల్లో జమ్మి, రవి చెట్లతో అగ్నిమథనం చేయనున్నారు.
- నేడు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు.
- హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48.980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,600లుగా ఉంది.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!