Gurukulam Entrance Test: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 8న ఎంట్రెన్స్ టెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.. గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తుండడంతో.. క్రమంగా అటు మొగ్గుచూపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలను గురుకులాల్లో వేసేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో, ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి అడ్మిషన్ కోసం పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల 8న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇక, ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాలను ఏర్పాటు చేశారు.. ఈ ఏడాది లక్షా 48 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
Read Also: Miss India: అందాలపోటీపై వివరణ ఇచ్చిన శివానీ రాజశేఖర్!
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!