TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనివెల్లడించారు. MSET అగ్రికల్చర్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు మే 10 నుండి 14 వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు హాల్ టిక్కెట్లను eamcet.tsche.ac.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. తెలంగాణ ఎంసెట్ పరీక్షలను JNTU హైదరాబాద్ నిర్వహించనుంది.
హాల్ టిక్కెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
* ముందుగా eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* హోమ్ పేజీలో TS EAMCET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ని తెరవండి.
* అడిగిన ఆధారాలను నమోదు చేసి లాగిన్ చేయండి.
* మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
* దీన్ని డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్ ఉపయోగం కోసం సురక్షితంగా ఉంచండి.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎంసెట్ పరీక్షలు మే 10, 11, 12, 13, 14 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో జరుగుతాయి. . పరీక్షలు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.. మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు జరుగుతాయి.
ఎంసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10. అయితే మే 2వ తేదీ వరకు జరిమానాతో ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్యంగా దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు ఆలస్య రుసుం అదనంగా చెల్లించి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఎంసెట్ పరీక్షలకు శుక్రవారం వరకు మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!