తెలంగాణ పురపాలక శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. శంకరయ్య కమిషనర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు వెళ్లగా… సి హెచ్ నాగేశ్వర్ కమిషనర్ మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్.. రామకృష్ణ రావు కమిషనర్ ఫిర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్… రవిందర్ సాగర్ కమిషనర్ మిర్యాలగూడ మునిసిపాలిటి… బి సత్యనారాయణరెడ్డి మేడ్చల్ మునిసిపాలిటీ నుండి నిర్మల్ మునిసిపాలిటీ కమిషనర్ గా బదిలీ అయ్యారు.
ఇక ఎస్ వి జానకి రామ్ సాగర్ గద్వాల్ మునిసిపాలిటీ కమిషనర్ గా… జయంత్ కుమార్ రెడ్డి కమిషనర్ ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ నుండి షాద్ నగర్ మునిసిపాలిటీ కి బదిలీ… అమరేందర్ రెడ్డి కమిషనర్ గుండ్ల పోచంపల్లి నుండి ఆదిభట్ల మునిసిపాలిటీ కి బదిలీ… డి లావణ్య గుండ్ల పోచంపల్లి కమిషనర్ గా బదిలీ… ఎం ఎన్ ఆర్ జ్యోతి తుర్క యంజాల్ మునిసిపల్ కమిషనర్ గా బదిలీ… ఫాల్గున్ కుమార్ మణికొండ మునిసిపల్ కమిషనర్ గా బదిలీ… మహమ్మద్ యూసఫ్ ఇభ్రహింపట్నం కమిషనర్ గా బదిలీ… అహ్మద్ షఫియుల్లా మేడ్చల్ మునిసిపల్ కమిషనర్ గా బదిలీ…. ఏ జ్యోతి రెడ్డి జవహర్ నగర్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.
