Khammam Traffic: రూట్ మార్చారు.. అటువైపు వెళ్లకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Traffic: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాటను చేశారు. ఖమ్మంలో ఇవాళ కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో.. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖమ్మంలో ట్రాఫిక్ నిబంధలు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ వెల్లడించారు. రూట్ లు మార్చిన చోటు నుంచి రాకండని అటు వస్తే చిక్కుకుంటారని తెలిపారు.
Read also: Ind vs NZ : నేడు ఉప్పల్ వేదికగా తలపడనున్న న్యూజిలాండ్-ఇండియా
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రూట్ మార్చిన ప్రదేశాలతో వాహనదారులు వెళ్లాలని సూచించారు. మీటింగ్ వచ్చే ప్రజలు పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకోవచ్చని పోలీసుల స్పష్టం చేశారు. భారీ వాహనాలదారి మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. భారీ వాహనాలు వెళ్లే హైవే లో లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు మళ్లించనున్నారు. ఏనుకూరు నుంచి జన్నారం వైపు వెళ్లే భారీ వాహనాలను వైరా-బోనకల్ వైపు. వైరా వైపు వస్తున్న భారీ వాహనాలు చింతకిని వైపు బోనకల్ రోడ్డు వైపు మళ్లుతున్నాయి. యెల్లందు వైపు నుంచి భారీ వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్- రాపర్తినగర్ పాస్‌రోడ్డు మీదుగా హైద్, డబ్ల్యూఆర్ఎల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. NTR సర్కిల్లోని వాహనాలు..రాపర్తినగర్‌లోని వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ రోడ్డుకు మళ్లించనున్నారు.
Read also: Esha Gupta: జక్కన్న కాలంనాటి చెక్కినా శిల్పం ఒకటి కన్నెగా మారిందా..
మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఏదులాపురం, రూరల్ పీఎస్ సర్కిల్ వైపు కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లించారు. కోదాడ ఎక్స్ రోడ్ సర్కిల్, ఏదులాపురం ఎక్స్ రోడ్ వైపు. వరంగల్ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలు రూరల్ పీఎస్ సర్కిల్ వైపు మళ్లించి కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లించనున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చే భారీ వాహనాలు గుర్రాలపాడు-వెంకటగిరి ఎక్స్‌రోడ్డు-కోదాడ వైపు-విజయవాడ హైవే వైపు. వెంకటగిరి ఎక్స్ రోడ్ జంక్షన్, కోదాడ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలను ఖమ్మం టౌన్లోకి అనుమతించడం లేదన్నారు. నాయుడుపేట జంక్షన్, ఏన్కూరు కేంద్రం, బోనకల్ సెంటర్ వైపు. ఖమ్మం టౌన్లో భారీ వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు. భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా మీగమ్యాన్ని చేరుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Master Plan: మాస్టర్ ప్లాన్ ఉద్యమం ఉధృతం.. భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన జేఏసీ
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!