కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి ఎన్టీవీకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 7:30 కి ప్రచారం కానుంది. https://www.youtube.com/watch?v=Yco1SHT6Ay0