విద్యాసంస్థల రీ- ఓపెనింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాసంస్థల రీ- ఓపెనింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు కోవిడ్ ని దృష్టి లో పెట్టుకొని ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకునే ప్రత్యక్ష తరగతుల ప్రారంభం చేస్తున్నామని.. ఆఫ్ లైన్ బోధనకు ఆన్లైన్ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. పిల్లలు ఆనందం తో ఉన్నారు.. తల్లి దండ్రులు కూడా పిల్లల్ని పంపేందు కు సుముఖంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాస్క్ లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని… ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని…ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, మానవత్వం తో వ్యవహరించాలని ప్రైవేట్ యాజమాన్యాలను కోరుతున్నానని వివరించారు.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
గత ఏడాది ఎక్కువ ఫీజులు వసూలు చేసిన స్కూల్స్ పై చర్యలకు ఉపక్రమిస్తే చాలా స్కూల్స్ దిగి వచ్చాయని…. టీచర్ల హేతుబద్దీకరణ వలన స్కూల్స్ మూత పడడం కానీ, టీచర్ పోస్ట్ లు తగ్గడం కానీ ఉండదని వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తామని… ఒక వేళ స్కూల్స్ లో కోవిడ్ కేసులు వస్తే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ స్కూల్ కి సెలవులు ప్రకటిస్తామన్నారు. హాస్టల్స్ విషయం లోనే కొద్దిగా ఇబ్బందులు వస్తాయేమోననే ఆందోళన ఉందని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బంది కి వాక్సినేషన్ పూర్తయింది… ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!