TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
- ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్
- అక్టోబర్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- అక్టోబర్ 16 వరకు అప్లై చేసుకునే ఛాన్స్
- నవంబర్ 16 నుంచి CBT పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ తీపి కబురు అందించింది. విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ‘టీజీ టెట్–2026-II’ (TG TET–2026-II) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పరిధిలోని బడులతో పాటు టీజీఆర్‌ఈఐఎస్ (TGREIS), ప్రభుత్వ సంక్షేమ గురుకుల సొసైటీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. వీరితో పాటు వివిధ ఇతర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు.
అక్టోబర్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియతో పాటు పూర్తి వివరాలు, సమాచారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Also Read
- Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
నవంబర్ 16 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
దరఖాస్తు చేసుకున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నవంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం నిర్ణీత తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నందున ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
తాజావార్తలు
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?