Telangana Weather: నవంబర్ వరకు మండనున్న ఎండలు.. ఆ తర్వాతే చలి వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Weather: తెలంగాణలో ఈసారి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 20 తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఇక జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆగస్టులో కూడా చాలా తక్కువ వర్షం కురిసినా సెప్టెంబర్‌లో మాత్రం బాగానే కురిసింది. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి తగ్గాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అక్టోబర్ 17న ప్రకటించింది. 2020, 2021, 2022లో రుతుపవనాల ఉపసంహరణ వరుసగా అక్టోబర్ 27, అక్టోబర్ 20, అక్టోబర్ 22 తేదీల్లో జరిగింది.. కానీ ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 17న వెనక్కి తగ్గాయి.
కానీ గత కొన్నేళ్లుగా మొదటి వారంలోనే వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్‌లో కానీ ఈ ఏడాది వర్షాలు పడలేదని IMD అధికారులు వెల్లడించారు. దానికి తోడు ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. 34 నుంచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. గత ఏడు రోజులుగా హైదరాబాద్‌లో 31 డిగ్రీల నుంచి 33 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని తెలిపారు. నవంబర్ 15 తర్వాత చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.ఈ అక్టోబర్ లో హైదరాబాద్ లో ఇప్పటి వరకు 0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌లో అత్యల్పంగా వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని తెలిపారు.
Medak: ఏడు పాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5 లక్షల 11 వేల నగదుతో అమ్మవారి అలంకరణ
Also Read
- BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
- HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
తాజావార్తలు
-
Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
-
MG Windsor EV Facelift 2027: 449KM రేంజ్.. MG Windsor EVలో భారీ 61kWh బ్యాటరీ! ఎప్పుడు లాంచ్ కానుందంటే?
-
Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!