Telangana Rains: తెలంగాణను వీడని వానలు. నేడు భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. వరణుడు తెలంగాణను కనకరించడంలేదు. రెండు రోజులు సాధారణంగా జల్లులు కురవడంతో.. తగ్గుముఖం పడ్డాయి అనుకున్న క్రమంలో వానలు మళ్ళీ మొదలయ్యాయి. అయితే నేడు పలు చోట్లు భారీ వానలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రజలకు చేదు వార్త తెలిపింది. ఈనేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలిపింది. అవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదని ప్రకటించింది.
read also: Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
అయితే అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమిపైకి వచ్చిందని ఇది కాస్త సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైందని వాతావరణశాఖ పేర్కొంది. వానల నేపథ్యంలో దీనికి తోడుగా గాలులతో కూడిన ఉపరిత ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో.. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీనికారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వానలు కురిసే అవకాశం వుందని, ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని తెలిపింది. ముప్పు ప్రాంతాల ప్రజలకు కాస్త జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
#Telangana & #Hyderabad Rainfall Details Last 24Hrs.
👉 Entire Telangana Received Widespread Moderate -Heavy Rains 🌧️#Rajampet(#Kamareddy) with Highest 113.5mm#GHMC
RajendraNagar:35mm
Mailardevpally:33.5mm
Sivarampalle:29.5mmMore Details 👇#HyderabadRains pic.twitter.com/FFQhwuBWvh
— Hyderabad Rains (@Hyderabadrains) July 18, 2022
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!