Drug Mafia : తెలంగాణ పోలీసుల సాహసం..డ్రగ్ మాఫియాలో చేరి అండర్ కవర్ ఆపరేషన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పోలీసులు మరొకసారి తమ ధైర్య సహసాలను చూపెట్టారు.. వారం రోజులు పాటు డ్రగ్ మాఫియా అడ్డాలో పాగా వేశారు.. డ్రగ్ మాఫియాకు తెలియకుండానే వాళ్ళ గ్యాంగ్ లో చేరిపోయారు.. డ్రగ్ మాఫియా గ్యాంగ్ లోకి చేరిపోయి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు.. తెలంగాణ పోలీసులు చేసిన కోవర్ట్ ఆపరేషన్ కి గోవా మొత్తం దద్దరిల్లిపోయింది ..గోవాలో ఏకంగా ఆరు డ్రగ్ మాఫియా గ్యాంగులను పట్టుకున్నారు.. గోవా కేంద్రంగా హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించి ఆ గ్యాంగ్ లోకి తెలంగాణ పోలీసులు వెళ్లిపోయారు.. ఒక్కొక్కరుగా చేరిపోయి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు..
Also Read:Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో చేసిన కోవర్ట్ ఆపరేషన్ కి గోవా పోలీసుల సైతం అవ్వక్కయ్యారు ..చివరికి ఎటు పాలు పోనీ స్థితిలో తెలంగాణ నార్కోటెక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారం చేయవలసి వచ్చింది. దీంతో అక్కడ ఆరు గ్యాంగులని ఏకాలంలో తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు ..ఇందులో రెండు ప్రధానమైన గ్యాంగులు కూడా ఉన్నాయి.. రెండు నైజీరియన్ గ్యాంగులతో పాటు హైదరాబాద్ నగరంలో పబ్ లలో డీజే లు గా పనిచేస్తున్న ఇద్దరినీ కూడా పట్టుకున్నారు. ఈ ఇద్దరు డిజెలు దాదాపు 40 మంది సంపన్నులతో కాంటాక్ట్ ఉన్నట్టు అధికారులు తెరిచారు..
Also Read:Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
అయితే ఆ 40 మంది ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.. గత కొంతకాలం నుంచి 40 మంది ప్రముఖులకు విద్యలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తేలింది ..వీళ్లు 40 మంది ప్రముఖుల దగ్గర నుంచి డబ్బులు పొందినట్లు గూగుల్ పే స్క్రీన్ షాట్లను కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. .. మొత్తం ఆరు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని గోవాలో పట్టుకున్నారు.. దీనికి తోడు అత్యంత ప్రమాదకరమైన ఆల్ఫా జోలం ను తయారుచేసి తెలంగాణకు సరఫరా చేస్తున్న ముఠాను కూడా అరెస్టు చేశారు.. రెండు నైజీరియా గ్యాంగులను పట్టుకొని నాలుగు కోట్ల రూపాయలపై స్వాధీన పరుచుకున్నారు..
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!