BJP : సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ ఆందోళన.. సచివాలయం వద్ద ఉద్రిక్తత..!
- సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ ఆందోళన
- సచివాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు
- కరెంట్ తీగలు, గుంతల రోడ్లపై బీజేపీ ఫైర్
- బీజేపీ నేతలు, కార్పొరేటర్లపై హౌజ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “సేవ్ హైదరాబాద్” పేరుతో బీజేపీ నేతలు సచివాలయం వద్ద నిరసనలు చేపట్టగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సచివాలయం వైపు చేరుకున్నారు. అయితే ముందస్తుగానే పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని, పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
US visa review: యూఎస్‌లో ప్రమాదం అంచున 5.5 కోట్ల మంది.. కొంచెం తేడా అనిపించినా అంతే..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
బీజేపీ ప్రధానంగా హైలైట్ చేసిన అంశాలు—హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న కరెంట్ తీగలతో జరిగిన మరణాలు, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో మరింత ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్లు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాలు తగిన సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని నేతలు విమర్శించారు. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్టులో ఉంచారు. అయినప్పటికీ నిరసనలు విస్తరించే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింతగా పెరిగినట్టే అనిపిస్తోంది.
- Tags
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!