తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ క్రమంలో మాజీ టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ లో, పద్మావతి కోదాడలో ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ పోటీ చేసి గెలుపొందగా.. ఎంపీ ఎన్నికల కోసం ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి పద్మవతి పోటీ చేసి ఓడిపోయారు.
Uttam Kumar Reddy: ఆధిక్యంలో ఉత్తమ్, ఆయన సతీమణి
![Uttam](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/12/uttam.jpg)
Uttam