Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud: తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామని, వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని మినీ స్టేడియం ప్రారంభోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్ట్ తరువాత దశ మారిపోయిందని అన్నారు. వ్యవసాయం, క్రీడలు అన్నింటిలో మార్పు వచ్చిందని తెలిపారు. గ్రామగ్రామాన ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడ లేదన్నారు. కులం, మతం బేధం లేకుండా కేసీఆర్ పాలన ఉందని అన్నారు. ఎవరు మన వెంట ఉంటాడో, మన సమస్యలు పట్టించుకుంటాడో వాళ్ళను చూడాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో ఎం జరుగుతుందో చూస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామన్నారు. వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశం లో ఎక్కడ లేదన్నారు. దళితుల కోసం, బిసి ల కోసం రిజర్వేషన్ లు ఏర్పాటు చేశామని ఎలక్షన్లలో అందరూ దిగుతారు.. డబ్బున్న వాళ్ళు కులం పేరుతో దిగుతారని వ్యంగాస్ర్తం వేశారు.
Read also: Minister KTR: నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
15,600 క్రీడా ప్రాంగణాలను రాష్ట్రం లో టార్గెట్ పెట్టుకున్నామన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ క్రీడాకారులను, క్రీడల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఏ సర్వేలో అయిన తెలంగాణ వస్తది అని తెలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మన అవసరాలు కావాలో వాళ్ళ అవసరాలకు బలిపశువులు కావాలో ఆలోచన చేయాలని సూచించారు. తెలంగాణలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ది అవుతాయన్నారు. కామన్వెల్త్ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని గుర్తు చేశారు. సత్తుపల్లిలో కూడా నీర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సర్వాయి పాపన్నను గుర్తించి,ప్రతి మండలంలో సర్వాయి పాపన్న విగ్రహాలను పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని తెలిపారు. అన్ని కులాలకు సంభందించిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Unique Wedding : ఇద్దరికి న్యాయం చేసావా తల్లీ.. మొగుడితో 10 మంది కని, ఇప్పుడు ప్రియుడితో పెళ్లా?
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..