Software Engineer: సాఫ్ట్‌వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
- సాఫ్ట్‌వేర్ సీతారాం సూసైడ్ కేస్
- భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
- ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం (36) మరణానికి కారణం భార్య అక్రమ సంబంధాలు అని సీతారాం విడుదల చేసిన 19 పేజీల సూసైడ్ నోట్‌లో స్పష్టంగా ప్రస్తావించాడు. ఈ కేసులో భార్య రేణుక, ఆమె లవర్ రమణ రెడ్డి, శ్రవణ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం, తన సూసైడ్ నోట్‌లో భార్య రేణుకకు మూడు అక్రమ సంబంధాలు ఉన్నట్లు ఆరోపించాడు.
ఆ నోట్‌లో ఇలా రాశాడు.. “నా భార్యకు మూడు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహారశైలి మారలేదు. నెలకు 2 లక్షల జీతం వస్తుండగా, నా భార్యను చాలా బాగా చూసుకున్నాను. అయినప్పటికీ, నాకు తెలియకుండా ఆమె ఇంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్పా అని సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
సీతారాం సూసైడ్ నోట్‌లో భార్య రేణుక, ఆమె లవర్ రమణ రెడ్డి కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు కూడా ప్రస్తావించాడు. ఆ వీడియోల గురించి అడిగినందుకు గతంలో రేణుక సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు సీతారాం తెలిపాడు. పోలీసులు ఈ కేసులో భార్య రేణుక, ఆమె అక్రమ సంబంధం ఉన్న రమణ రెడ్డి, శ్రవణ్ అరెస్ట్ ని అరెస్ట్ చేశారు. సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు కీలక సాక్ష్యంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!