Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etala Rajender Challenge On Cm Kcr

Etela Rajender: నువ్వా.. నేనా.. గజ్వేల్ లో గెలుపుపై కేసీఆర్ కు ఈటల సవాల్..

Published Date :November 12, 2023 , 2:36 pm
By Bhanu
Etela Rajender: నువ్వా.. నేనా.. గజ్వేల్ లో గెలుపుపై కేసీఆర్ కు ఈటల సవాల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Etela Rajender: నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా? అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందని సీఎం కేసీఆర్ కు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ప్రజ్ఞాపూర్ లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్లో ఈ ఊరుకి వెళ్లినా మా భూములు గుంజుకున్నారు అని చెప్తున్నారని అన్నారు. ధరణి తెచ్చి మా భూములపై హక్కులు లేకుండా చేశారని బాధపడుతున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా మారారని తెలిపారు. సంవత్సరాలుగా సాగు చేసికుంటున్న భూములని దళితులనుండి దూరం చేసారని అన్నారు. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్ళును కూడా లాక్కుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ ప్రజలను ఎవరూ కొనలేరు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కానీ కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించడం ఖాయమన్నారు.

కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి ఓడిపోలేదన్నారు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ రాకముందే గోదావరిలో మునిగిపోయిందన్నారు. మన డబ్బులన్నీ గోదావరిపాలు చేశారని అన్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపిన తరువాత హరీష్ రావు హుజురాబాద్ వచ్చి కేసీఆర్ అక్రమ సంపాదన 600 కోట్లు ఆరు నెలల పాటు ఖర్చు పెట్టారని తెలిపారు. నా మొఖం అసెంబ్లీలో కనపడవద్దు అని తిరిగారు. కాని మా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని మండిపడ్డారు. దళితబంధు, బీసీబంధు అన్నీ అబద్ధపు మాటలు. దళితబంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతుంటే.. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలని 17 పేపర్లు లీక్ చేశాడు కేసీఆర్ అని మండిపడ్డారు.
Nandini Rai Saree Pics: తెలుపు చీరలో పిచ్చెక్కిస్తున్న నందిని రాయ్.. హాట్ పిక్స్ అదిరాయిగా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS CM KCR
  • cm kcr
  • Etala Rajender
  • Etala Rajender challenge
  • Etala Rajender challenge on CM KCR

తాజావార్తలు

  • IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. అభిమానులను ఆశ్చర్యపరుస్తోన్న ఫలితాలు!

  • Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. ‘రామాయణ’ పార్ట్ -1 టీజర్ రిలీజ్

  • Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్

  • Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..

  • Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions