Sangareddy Accident: గోవా నుంచి వస్తూ తెలంగాణలో ప్రాణాలు కోల్పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Accident: గోవాలో ఎంజాయ్ చేశారు. తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు కబలించింది. ఉదయం కావడంతో బస్సు ఎదురుగా ఆగివున్న బస్సును వేగంగా ఢీ కొట్టడంతో కారు తుక్కు తుక్కైంది. అందులో ప్రయాణించే వారు ఒకరు అక్కడికక్కడే చనిపోయాలరు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ దగ్గర జరిగింది.
Read also: Astrology: నవంబర్ 20, ఆదివారం దినఫలాలు
Also Read
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఆగివున్న బస్సును గోవా నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మారుతి XL-6 (TS 08 HS 8110) కారు, ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురిలో జయ సాయి అనే విద్యార్థి మృతి చెందగా.. ఆకాష్, శ్రీరామ్ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక నితీష్, మణికంఠ, శివమణి, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు బాచుపల్లి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి చదువుతున్న విద్యార్థులుగ గుర్తించారు పోలీసులు. ఈ ఉదయం మూడు గంటల సమయంలో గోవా నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఇస్నాపూర్ ఎస్బిఐ బ్యాంకు వద్ద ఆగి ఉన్న బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను మియాపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం గోవా నుంచి వస్తున్నప్పుడు మద్యం సేవించి వున్నారా? ఉదయం కావడంతో పొగమంచు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. వీరు తెలంగాణకు చెందిన వారిగానే గుర్తించారు. కానీ ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Harwinder Rinda: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హర్విందర్ రిండా హత్య.. పాకిస్తాన్లో మరణించినట్లు వెల్లడి
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!