పీసీసీపై సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఏ ఒక్క నేత చెబితే రాలేదని.. కార్యకర్తలు, పబ్లిక్ పల్స్ తెలుసుకొని.. సోనియా గాంధీ పీసీసీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారనే రేవంత్ కు పీసీసీ ఇచ్చారని వెల్లడించారు. పీసీసీ వస్తుందని తెలిసి.. దళిత సాధికారత అని సీఎం కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని సీతక్క మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు అని చెప్పి.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుంటున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తెచ్చిన సబ్ ప్లాన్ ను తుంగలో తొక్కి.. ఎంపవర్మెంట్ అని డ్రామాలడుతున్నారని మండిపడ్డారు.
read also : మొక్కలు నాటిన చిన్నారులు.. మెచ్చుకున్న మంత్రి కేటీఆర్
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ఖమ్మం నుంచి ఒక దళిత మహిళ మరియమ్మ తీసుకొచ్చి.. భువనగిరిలో కొట్టి చంపారంటే ఎంత దౌర్జన్యం ఉందో తెలుస్తోందన్నారు. హైదరాబాద్ చుట్టూ విలువైన భూములను అమ్ముతున్నారని.. పేదలకు 125 గజాల స్థలం ఇవ్వడానికి మనసురాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే.. నిరుపేద వర్గాలకు అండగా ఉంటుందన్నారు. మోసం చేయడంలో, మభ్యపెట్టడంలో కేసీఆర్ దిట్ట అని… ఇక కేసీఆర్ మాయలను కట్టిపెట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
- Tags
- revanthreddy
- seethakka
- TPCC
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!