NTV Telugu Site icon

Live Video: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర

Bonala Jatara Live

Bonala Jatara Live

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.