KumbhMela Special Trains: కుంభమేళా భక్తుల కోసం 06 ప్రత్యేక రైళ్లు.. ఏ స్టేషన్లలో హాల్టింగ్ ఉందంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KumbhMela Special Trains: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా కోసం 06 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్లు బీదర్-దానాపూర్, చర్లపల్లి-దానాపూర్, దానాపూర్-చర్లపల్లి మధ్య నడవనున్నాయి. బీదర్-దానాపూర్-చర్లపల్లి మధ్య 02 రైళ్లు, చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మధ్య 04 సర్వీసులను ఏర్పాటు చేశారు.
ట్రైన్ నెంబర్ టైమ్ చేరే సమయం తేదీ
07111( బీదర్-దానాపూర్) 11.10 23.55(రెండో రోజు) ఫిబ్రవరి 14
07112( దానాపూర్-చర్లపల్లి) 15.15 23.45(రెండోరోజు) ఫిబ్రవరి 16
07077( చర్లపల్లి-దానాపూర్) 15.00 23.55(రెండోరోజు) ఫిబ్రవరి 18, 22
07078( దానాపూర్-చర్లపల్లి) 15.15 23.45(రెండో రోజు) ఫిబ్రవరి 20, 24
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
SCR to run additional Maha Kumbh Mela – 2025 special trains @drmsecunderabad @drmhyb pic.twitter.com/knNA6AFv4a
— South Central Railway (@SCRailwayIndia) January 31, 2025
ఏఏ స్టేషన్లలో హాల్టింగ్ అంటే:
1) Train No. 07111 / 07112 బీదర్ – దానాపూర్ – చర్లపల్లి స్పెషల్..
జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపరియా, జబల్పూర్, కట్ని, సత్నా, మనిక్పూర్, ప్రయాగ్‌రాజ్, మిర్జాపూర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (మొఘల్సరాయ్), బక్సర్, ఆరా.
2) Train No. 07077 / 07078 చర్లపల్లి – దానాపూర్– చర్లపల్లి స్పెషల్
కాజీపేట్ ,జమ్మికుంట, పెద్దపల్లి , రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ,సిర్పూర్ కాగజ్‌నగర్ , బల్హార్షా , చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సీ , పిపరియా , జబల్పూర్ , కట్ని , సత్నా, మనిక్పూర్, ప్రయాగ్‌రాజ్, మిర్జాపూర్,
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (మొఘల్సరాయ్), బక్సర్, ఆరా
తాజావార్తలు
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!