Robbers: బాసరలో దోపిడీ దొంగల హల్చల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbers: దోపిడీ దొంగలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి అయిందంటేనే ఏప్రమాదం ఎలా ముంచుకొస్తుందో అని బెంబేలు ఎత్తుతున్నారు. ఊర్లకు వెళ్లాలన్నా.. ఇంటి పై వెళ్లి పడుకోవాలన్నా జంకుతున్నారు. తాళం వేసిన ఇల్లకే కాకుండా రాత్రి సమయంలో ఒక్కరున్నా దొంగలు చొరబడి వారిని భయభ్రాంతులు చేసి చోరీ చేస్తున్న తీరుపై ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఓ ఇంట్లో చొరబడి వృద్దురాలని భయపెట్టి అందినికాటికి సొత్తును దోచుకెళ్లడమే కాకుండా అక్కడే వున్న మరో రెండు ఇల్లలో చోరీకి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా బాసలరో కలకలం రేపింది.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
నిర్మల్ జిల్లా బాసరలో అర్థ రాత్రి పూట దోపిడీ దొంగల హల్చల్ సృష్టించారు. ఉప్పుకుంట కాలనీ లో మూడు ఇండ్లలో తాలాలు పగలకొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారు. మరో కాలనీలోని రెండు ఇండ్లలో చోరీ చేసి అక్కడి నుంచి పరార్ అయ్యారు. మైలాపూర్ లో ఓ ఇంటిలో చొరబడి దుండగులు ఓ వృద్ధ మహిళను బెదిరించారు. అక్కడే ఓ వృధ్దురాలు వారిని చూసి గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. అయితే దుండగులు ఆమెను గడ్డ పారతో చంపేస్తా అని బెదిరించారు. దీంతో ఆవృద్ధురాలు ఏమీ చేయలేక పోయింది. దుండగులు ఆమె వద్ద వున్న పుస్తెల తాడు, పట్ట గొలుసు, నగదు తీసుకుని ఉడాయించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన కాలనీకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Singapore: సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరి
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!