Revanth Reddy : డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Prsident Revanth Reddy today met ED Officials. And Revanth Reddy Says Drugs in Telangana Are being supplied arbitrarily.
తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డ్రగ్స్, గంజాయి ఇతర విషయాల గురించి వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని, గల్లీ గల్లీలో గంజాయి గుప్పు మంటుంది అని నేను అప్రమత్తం చేశానన్నారు. ఈ గుట్కా , మట్కా , డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ అవుతుందని ప్రభుత్వం ను హెచ్చరించానని, చిన్నారి పై జరిగిన లైంగిక దాడి, గంజాయి మత్తులో జరిగిందని ఒక వైపు ప్రభుత్వం చెపుతుందన్నారు.
Also Read
గుడుంబా ను నిషేధించామని చెప్పారని, పాఠశాల నుండి కళాశాల వరకు గంజాయి విస్తరించిందని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో మాత్రమే ఉండే ఈ పబ్ లు, ఇప్పుడు తాజాగా 90 పబ్ లకు అనుమతి ఇచ్చారని, 2017 లో డ్రగ్స్ కేసులో 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి హడావుడి చేశారన్నారు. అప్పట్లో ఇన్వెస్ట్ గేషన్ చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు తెలియదని, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!