Raghunandan Rao: బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ బరోడా బ్యాంక్ లోని BRS పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ డబ్బులను ఖర్చు చేసేందుకు BRS ప్రయత్నిస్తుందన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్న BRS పార్టీ ఎమ్మెల్యేలకుజ్ మాజిలకు అకౌంట్ లో కోటి రూపాయలు వేశారన్నారు. BRS పార్టీ ప్రతి ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవాలని చూస్తుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో మెదక్ లో ఒక్కొక్క ఓటర్ కి 500 రూపాయలు పంచారని ఆరోపించారు. డబ్బులు పంచి గెలవాలి అనుకుంటున్న BRS పార్టీ గుర్తింపు రద్దు చెయ్యాలన్నారు.
Read also: IT Rides : జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. భారీగా లెక్కల్లో చూపని సొత్తు..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది లెక్కింపుకు చేరుకుంది. ప్రచార గడువు ముగియడంతో అందరి దృష్టి పోలింగ్ పైనే పడింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రలోభాల పండుగకు తెరతీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే ధ్యేయంగా పలు పార్టీలు పట్టభద్రుల ఓట్లను కొనేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Revanth reddy – Balakrishna : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ..
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి