Site icon NTV Telugu

Entrance Exams : తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు కోసం రాసే టీఎస్ లాసెట్ పరీక్షను జులై 21న నిర్వహించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు. అలాగే ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు లా సెట్ పరీక్షను, పీజీఎల్ సెట్ ను కూడా జులై 22నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసెట్‌ జులై 27,28 తేదీల్లో, పీజీఈసెట్‌ జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఎడ్‌సెట్‌ జులై 26,27 తేదిల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

https://ntvtelugu.com/dasoju-sravan-kumar-fired-on-mlc-kavita/
Exit mobile version