Ugadi wishes: ‘శోభకృత్’లో శుభాలు కలగాలి.. రాజకీయ, సినీ ప్రముఖులు ఉగాది శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎం మెడీ
అందరికీ ఉగాది శుభాకాంక్షలు ! pic.twitter.com/cG5Yb3D3X7
Also Read
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
— Narendra Modi (@narendramodi) March 22, 2023
సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. తాగు, సాగు నీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ‘శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఏపీ సీఎం జగన్
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2023
మంత్రి హరీష్ రావు
శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు. శోభకృత్ లో శోభ వెల్లివిరియాలని కోరారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్
తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి – JanaSena Chief Shri @PawanKalyan#Ugadi #Ugadi2023 pic.twitter.com/LonCuC5YVX
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2023
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మరింత నిత్య నూతనంగా, ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ… ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్
Wish you a happy and prosperous #Ugadi. pic.twitter.com/9EQ3urXbbV
టీపీసీసీ రేవంత్ రెడ్డి
తెలుగు ప్రజల నూతన వసంతం ఉగాది సందర్భంగా అందరికి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.
Revanthreddy
— Balka Suman (@balkasumantrs) March 22, 2023
అమిత్ షా..
మన తెలుగు సోదర సోదరీమణులకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మీ జీవితాలలో శాంతి మరియు శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటున్నానని అన్నారు.
మన తెలుగు సోదర సోదరీమణులకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉగాది పండుగ శుభాకాంక్షలు.
ఈ పండుగ మీ జీవితాలలో శాంతి మరియు శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/7ZUyS1fZ0J
— Amit Shah (@AmitShah) March 22, 2023
బీజేపీ రాష అధ్యకుడు బండి సంజయ్
హిందూ బంధువులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
హిందూ బంధువులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.#Ugadi pic.twitter.com/nUZrd9ahxT
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2023
ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు pic.twitter.com/wtPusZSSEU
— Errabelli DayakarRao (@DayakarRao2019) March 22, 2023
మెగాస్టార్ చిరంజీవి
అందరికీ శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! 💐💐 #HappyUgadi pic.twitter.com/oMs2Did8Am
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 22, 2023
తాజావార్తలు
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
