NTV Telugu Site icon

Ugadi wishes: ‘శోభకృత్‌’లో శుభాలు కలగాలి.. రాజకీయ, సినీ ప్రముఖులు ఉగాది శుభాకాంక్షలు

Ugadi Wishes

Ugadi Wishes

పీఎం మెడీ

సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ‘శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. తాగు, సాగు నీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ‘శోభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఏపీ సీఎం జగన్‌

మంత్రి హరీష్ రావు

శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు. శోభకృత్ లో శోభ వెల్లివిరియాలని కోరారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ  కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 

ప్రభుత్వ విప్ బాల్క సుమన్

అమిత్ షా..

మన తెలుగు సోదర సోదరీమణులకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మీ జీవితాలలో శాంతి మరియు శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటున్నానని అన్నారు.

బీజేపీ రాష అధ్యకుడు బండి సంజయ్

హిందూ బంధువులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఎర్రబెల్లి దయాకర్‌ రావు

రాష్ట్ర ప్రజ‌లంద‌రికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలుగు సంవ‌త్సరాది శ్రీ శోభకృత్ నామ సంవ‌త్సర శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి