Site icon NTV Telugu

కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు…

కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కార్వీ ఎండీ పార్థ‌సార‌థిని చంచ‌ల్ గూడా జైలు నుంచి క‌స్ట‌డీకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. రెండు రోజుల సీసీఎస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రెండు రోజుల‌పాటు పార్థ‌సార‌థిని ప్ర‌శ్నించ‌నున్న పోలీసులు… చంచల్ గూడ జైలు నుండి సీసీఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. మూడు వేల కోట్ల రూపాయల స్కాంపై పూర్తి వివరాలు రాబట్టనున్నారు సీసీఎస్ పోలీసులు. డీ మాట్ అకౌంట్ ఖాతాదారుల డిపాజిట్లను తనఖా పెట్టి రకరకాల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు పార్థసారథి.

Exit mobile version