Hyderabad: పెళ్లి బరాత్‌ను అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం, తోపులాట..
- ఆసిఫ్‌నగర్ పరిధిలో ఓ పెళ్లి బరాత్‌ను అడ్డుకున్న పోలీసులు..
- బరాత్ పెద్దలకు పోలీసులకు వాగ్వాదం- తోపులాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో పోలీసుల విస్తృత సోదాలు నిర్వహించారు. ఓల్డ్ సిటీలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అర్ధరాత్రి అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. జరుగుతున హత్యల కారణంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. రాత్రి, పగలు అని తెలియకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. అయితే.. పోలీసులు తనిఖీల్లో భాగంగా.. పెళ్లి బరాత్ లో అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఆసిఫ్‌నగర్ పరిధిలో ఓ పెళ్లి బరాత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అర్థరాత్రి బరాత్ లను అనుమతిలేదంటూ అడ్డుకున్నారు. అర్ధరాత్రి బాణసంచా కాలుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో బరాత్ ఎందుకు అనుమతి లేదంటూ వాదించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే దీనిపై ఆగ్రహంతో పోలీసుల వారిపై లాఠీలతో వెల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు పెద్దలు పోలీసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Read also: Israel: ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా నిలిపేసిన అమెరికా..కారణం ఏంటంటే?
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
అయినా వినకుండా గుర్రంపై వస్తున్న పెళ్లికొడుకు బరాత్ ను అడ్డుకుని ఫంక్షన్ హాల్లో సంబరాలు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బరాత్ లో పటాకులు ఎందుకు కాలుస్తున్నారంటూ అడ్డుకుని వారిని భూతు పురాణం మొదలుపెట్టాడారు. అడ్డుకున్న పోలీసులతో బారాత్ వారు వాగ్వాదం మొదలు పెట్టారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే బరాత్ పెద్దలు మాట్లాడుతూ ఎప్పుడూ లేని కొత్తరూల్స్ ఏంటని మండిపడ్డారు. అలా ఏమైనా ఉంటే ముందే చెప్పాలని అన్నారు. బారాత్ అన్నాక అందరూ సంబరాలు చేసుకుంటారని తెలిపారు. అయినా రాత్రి కూడా టపాసులు, బారాత్ చేస్తే ఎప్పుడు అడ్డుకోని పోలీసులు ఇప్పుడు పెళ్లికొడుకు బారాత్ అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దుకుని పోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డుగా కాకుండా బరాత్ ను ఒక సైడునుంచి తెస్తున్నా పోలీసులు అత్యుత్సాహం చూపించారని మండిపడ్డారు. పోలీసులంటూ మాకు గౌరవమని.. మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి అనుమతులు లేవని చెప్పడం విడ్డూరంగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందంగా బరాత్ చేస్తున్న సమయంలో ఇలా చేయడం సమంజసం కాదని తెలిపారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.
Hyderabad: మద్యం తాగి బస్సు నడిపిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్(వీడియో)
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!