Site icon NTV Telugu

నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న మూడో రోజు పోలీస్ బందోబస్తు…

నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద మూడో రోజు కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. పటిష్ట భద్రత నడుమ ఈ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో 810 మెగావాట్లకు గాను జెన్కో అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారి మూసివేసి… తనిఖీ చేసి ఐడి కార్డు ఉంటేనే లోనికి పంపుతున్నారు పోలీసులు. ఏపీ, తెలంగాణ నేతల మాటల తూటాల నేపధ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేసారు తెలంగాణ పోలీసులు.

Exit mobile version