ఈ సారి కైట్ ఫెస్టివల్ లేనట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వరుసగా రెండో ఏడాది కూడా నగరంలో మూడు రోజుల అంతర్జాతీయ గాలిపటాలు స్వీట్ ఫెస్టివల్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా తెలిపారు. జనవరి 14 నుంచి 16 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. మత, రాజకీయ, సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు మరియు సామూహిక సభలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. 2016 నుండి పర్యాటక శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ మరియు అంతర్జాతీయ పతంగుల ఫ్లైయర్‌లను ఆహ్వానించి పతంగుల పండుగను నిర్వహిస్తోంది.
Read Also: రాఘవ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
ఈ ఫెస్టివల్ ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత హైదరాబాద్‌లో ఎప్పుడు నిర్వహించేలా ఈ ఈవెంట్‌ను తీర్చిదిద్దారు. కాగా వివిధ రాష్ట్రాల ప్రజలు తయారుచేసిన సాంప్రదాయ స్వీట్‌లను కూడా ఈ కైట్ ఫెస్టివల్‌లో పంచుతారు. అందుకే ఈ కైట్ ఫెస్ట్‌వల్ కాస్త స్వీట్ ఫెస్టివల్‌గా ప్రాచుర్యం పొందింది. కానీ గతేడాది కరోనా కారణంగా ఈ ఈవెంట్ జరగలేదు. ఈసారికూడా కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించడంలేదు. కోవిడ్-19 కారణంగా, నుమాయిష్ కూడా ప్రారంభం అయిన తరువాత ప్రభుత్వం నిలిపి వేసింది.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!