Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Seethakka Visit To Mulugu District

Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..

Published Date :August 5, 2024 , 12:03 pm
By Bhanu
  • నేడు ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు..
  • ITDA గెస్ట్ హౌస్ వద్ద మధ్యాహ్న భోజనం..
Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Seethakka: ములుగు జిల్లాలో నేడు మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమలో ఫ్లాగ్ ఆఫ్ ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన నున్నారు. అబ్బాపూర్ గ్రామ కార్యకలాపాలలో భాగంగా స్వచ్చదనం పచ్చదనం సమావేశంలో విజేతలకు మొమెంటోల పంపిణీ చేయనున్నారు. అనంతరం గోవిందరావుపేట మండలం పస్రాలో బీడీ కార్మికులకు బోనస్ చెక్కులను పంపిణీ చేస్తారు.

Read also: Paris Olympics: “ఒలింపిక్స్ లో పతకం గెలిచే వరకు రిటైర్మెంట్ తీసుకోను”..భారత క్రీడాకారిణి ప్రకటన

ఏటూరునాగారం మండల కేంద్రంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. వాజేడు మండలం ఎడ్జెర్లపల్లి గ్రామంలో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏటూరునాగారం వద్ద ITDA గెస్ట్ హౌస్ వద్ద మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం మంగపేట మండలం కమలాపురంలో IHHL శ్రమధానం గ్రౌండింగ్‌లో పాల్గొననున్నారు. అనంతరం మంగపేట రాజుపేటలో సబ్‌సెంటర్ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.
CM Chandrababu: ప్రతి మూడు నెలలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Minister Seethakka
  • minister seethakka visit
  • minister seethakka visit to mulugu
  • minister seethakka visit to mulugu district
  • mulugu district

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions