Jagga Reddy: రాజీనామాకు బ్రేక్ మాత్రమే.. వెనక్కి తగ్గేదిలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసి.. ఇక తాను కాంగ్రెస్ గుంపులో లేనని పేర్కొన్న ఆయనను సముదాయించడానికి సీనియర్లు రంగంలోకి దిగారు.. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని తెలిపిన ఆ నేతు.. జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు సంబంధం లేదన్నారు.. అయితే, రాజీనామాకు బ్రేక్ మాత్రమే వేశా.. తప్పితే వెనక్కి తగ్గలేదని తాజాగా ప్రకటించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
Read Also: Review: భీమ్లా నాయక్
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రాజీనామాపై బ్రేక్ వేశా తప్పితే వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.. కార్యకర్తలు అడిగే అన్నింటికీ సమాధానం చెప్పలేనన్న ఆయన.. నేను ఏం చెప్పాలని అనుకున్నాను అదే చెప్పా అన్నారు.. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ మరోసారి.. రేవంత్‌ను టార్గెట్ చేశారు.. నేను ఎవరి ట్రాప్‌లో పడను.. పడలేదని పేర్కొన్న ఆయన.. ఎవరైనా నా ట్రాప్‌లోకి రావాల్సిందేనన్నారు.. అసలు సోషల్ మీడియా ప్రచారం ఎవరు చేస్తున్నారో నాకు తెలియదా..? అని ఎదురుప్రశ్నించారు జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ పెడతా అని ఠాగూర్ కి ఆరు నెలల క్రితం చెప్పానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పటి వరకు ఠాగూర్ దానిపై ఏం చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు.. నేను లక్ష మందితో సభ పెడతానని వెల్లడించారు జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!