Minister KTR: ఫెర్రింగ్ లాబోరేటరీస్ ప్లాంట్‌తో ఉపాధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ప్రపంచస్థాయి సంస్ధలకు వేదిక అవుతోంది. అనేక అగ్రగామి సాఫ్ట్ వేర్, ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా షామీర్‌పేట్ లోని TSIIC బయోటెక్ పార్క్ లో ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ను ప్రారంభించారు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 30 బిలియన్ యూరో పెట్టుబడితో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు కల్పించారు. స్విజ్జర్లాండ్ వేదికగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయి. తల్లి, బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందులు ఇక్కడ తయారు చేస్తారన్నారు. మహిళల ఆరోగ్య కోసం ఫెర్రింగ్ ఫార్మా కృషి చేయడం అభినందనీయం.
Also Read
- వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
జీనోమ్ వ్యాలీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో కొనసాగుతుంది. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ మరింత పురోగమిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ రంగంలో హైదరాబాద్ మరింత ముందుంటుందన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఫెర్రింగ్ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
Read Also: టీఆర్ఎస్ సర్వేలో నిలిచేది ఎవరు ? వారసుల కోసం సిట్టింగులు ఆరాటం
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!