Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..
- నల్గొండ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
- క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొననున్న మంత్రి..
- కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరి 9 గంటలకు నల్గొండ చేరుకుంటారు. ఉదయం 9:30 గంటలకు మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఏర్పాటు చేయనున్న కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు.
Read also: Holidays : సెప్టెంబరులో స్కూళ్లకు సెలవులు!.. ఎన్ని రోజులంటే..
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
మధ్యాహ్నం 12:30 గంటలకు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కనగల్ మండలం చిన్న మాదారం గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇటీవల మధ్యాహ్నం 2:30 గంటలకు మృతి చెందిన తిప్పర్తికి చెందిన చిలుక శ్రీనివాస్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌ను సందర్శించి, ఏఎమ్ఆర్పీ హైలెవల్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ 37, 39, 40లను పరిశీలించి.. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!