Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
- జీతం తీసుకుని వెళ్తుండగా మాటల్లో దింపిన నిందితుడు
- అర తులం బంగారం, రూ.10 వేలే టార్గెట్
- సీసీటీవీతో బయటపడ్డ అసలు బాగోతం
- సంపులో పడేసిన మృతదేహం.. నిందితుడి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerpet Aya Murder: హైదరాబాద్ మీర్పేట్లో స్కూల్ ఆయా కమలమ్మ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కేవలం రూ. 10,000 నగదు, ఆమె ధరించిన అర తులం బంగారు కమ్మల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ‘శ్రీకృష్ణ హాట్ చిప్స్’ యజమాని ప్రకాష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్లో జీతం తీసుకుని ఇంటికి వెళ్తున్న కమలమ్మను నిందితుడు ప్రకాష్ మాటల్లో దింపి షాపులోకి పిలిచాడు. షాపులోకి వెళ్లిన ఆమె మళ్లీ బయటకు రాకపోవడాన్ని గమనించిన పోలీసులు సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పక్కనే ఉన్న బిల్డింగ్ సంపులో పడేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.
Also Read
తాజావార్తలు
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..