CM Revath Reddy: ఏడు పాయల అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
- ఏడు పాయల అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..
- మెదక్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు..
- సీఎం రేవంత్ కి జ్ఞాపికను అందించిన ఏడు పాయల ఆలయ అర్చకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revath Reddy: మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడు పాయల అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించారు. ఇవాళ ఉదయం హెలికాప్టర్ లో సీఎం మెదక్ చేరుకున్నారు. మెదక్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఏడు పాయల ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏడు పాయల అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ కి ఏడు పాయల ఆలయ అర్చకులు జ్ఞాపికను అందించారు. ఏడు పాయల అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మెదక్ చర్చికి బయలుదేరారు. సీఎం రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
* మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమాలు..
* 750 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* 250 కోట్ల రూపాయలతో నార్సింగ్ కాలేజీ, 210 కోట్లతో పారా మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన
* మెదక్ చర్చి అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు
* ఏడు పాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
* యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి సీఎం శంకుస్థాపన
* తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన
* మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కుని అందించనున్న సీఎం
Telangana Rains: తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. రెండు రోజులు వానలు
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!