Bride’s Relatives Attack the Groom: పెళ్లి ఇష్టం లేక వరుడు హైడ్రామా.. ఏం నాటకాలు రా నాయనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే అందరికీ గౌరంగా ఉంటుంది.. పిల్ల నచ్చిందని చెప్పి.. కట్నానికి ఓకే చెప్పి.. అందరినీ ఆహ్వాన పత్రికలు పంపించి.. తీరా పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో.. డ్రామా చేస్తే ఎవరికైనా మండిపోద్ది.. మరీ ముఖ్యంగా వధువు తరపు వారైతే ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం.. ఎందుకంటే.. పెళ్లి ఒకసారి ఆగిందంటే.. ఏం జరిగిందో..? అనే తప్పుడు ప్రచారం చేసే వాళ్లు వారి పక్కనే కాసుకు కూర్చుంటారు కాబట్టి.. అయితే, జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్థంతరంగా పెళ్లి ఆగిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఏం జరిగిందో తెలియదు. కానీ, పెళ్లి ఇష్టం లేక హైడ్రామా క్రియేట్ చేశాడు వరుడు.. చివరకు అసలు విషం తెలియడంతో.. ఆగ్రహించిన వధువు బంధువుల చేతిలో వరుడి దేహశుద్ధి తప్పలేదు.
Read Also: Dadisetti Raja: పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది..!
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అన్వేష్ తో జగిత్యాలకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.. నిన్న (ఆదివారం) పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి మండపానికి చేరుకున్న తర్వాత డ్రామా మొదలు పెట్టాడు అన్వేష్… తాను బాత్ రూమ్‌లో జారీ పడ్డానని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు.. కాలుకు రెడ్ బ్యాండ్ వేసుకుని హడావుడి చేశాడు.. ఇద్దరు సాయం చేస్తే గానీ నడవలేకపోతున్నట్టు.. తెగ యాక్టింగ్ చేశాడు.. ఇక, వరుడికి టెస్టులు, స్కానింగ్‌లు చేసిన డాక్టర్లు.. అతడికి ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చేశారు.. పెళ్లి కూతురు బంధువులు నిలదీయడంతో.. పెళ్లి తప్పేలా పరిస్థితి లేకపోవడంతో.. అప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు.. పెళ్లి ఇష్టం లేదని చెప్పేశాడు అన్వేష్.. పీటల వరకు వచ్చిన తర్వాత పెళ్లి ఇష్టంలేదని చెప్పడంతో ఆగ్రహించిన వధువు బంధువులు.. పెళ్లి కొడుకును చితకబాదారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!