ప్రయివేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్.. అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేస్ బుక్ ద్వారా ఓయువతిని వలలోకి దింపి, ఫొటోస్ తీసి, ఫొటోస్ తో యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ కొద్దికాలంగా డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి మొసగాడిని, అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో జరిగింది.
బొడుప్పల్ కి చెందిన యువతిని, ఘట్కేసర్ మండలం కొర్రెముళ్ల గ్రామానికి చెందిన సూర్యకాంత్ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా వలలో వేసుకొని, ఆ యువతితో డేటింగ్ సాగిస్తు తనకి తెలియకుండా కొన్ని ప్రయివేట్ ఫొటోస్ తీసి, వాటిని యువతి తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తాను. లేదా సామాజిక మాధ్యమాల్లో పంపిస్తాను అంటూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ కొద్దికాలంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు.
Also Read
- Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
యువతి ఉద్యోగ రీత్యా ఇతర దేశానికి వెళ్లిన కూడా బ్లాక్మెయిల్ చేస్తూ వసూలుకు పాల్పడుతుండగా, విసుగు చెందిన ఆ యువతి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, రాజస్థాన్ జైపూర్ లో ఉన్న సూర్యకాంత్ ని పైఅధికారుల అనుమతితో తీసుకొచ్చి రిమాండ్ కి తరలించారు.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!