Weird Director: సినిమా డైరెక్టర్ కావాలన్నదే లక్ష్యం.. 90కి పైగా దొంగతనాలు..
- శ్రీకాకుళం కు చెందిన అప్పల నాయుడు..
- సినిమా డైరెక్టర్ కావాలన్నదే అప్పలనాయుడు లక్ష్యం..
- లవ్ అండ్ క్రైం పేరుతో షార్ట్ ఫిలిం తీసి నటించిన అప్పలనాయుడు..
- దోచిన సొమ్మంతా హైదరాబాద్ - రాయచూర్ లో జల్సాలకు ఖర్చు..
- రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకే దొంగతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weird Director: సినిమా డైరెక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ ఎలా? దేనికైనా సరే పైసలు అవసరం. అయితే డబ్బులు కావాలంటే కష్టపడాలి అలా చేయడానికి బద్దకం. అందుకే ఓ ప్లాన్ వేశాడు ప్రబుద్ధుడు. దొంగతనం చేసి సినిమా డైరెక్టర్ కావాలని అనుకున్నాడు. అంతేకాదు దొంగతం చేయడానికి ఓ టైం కూడా సెట్ చేసుకున్నాడు. ఆ సమయం తగ్గట్టుగానే దొంగతనాలు చేస్తూ షార్ట్ ఫిలిమ్ లో కూడా నటించాడు. అంతటితో ఆశ ఆగలేదు సినిమా డైరెక్టర్ కావాని అనుకున్నాడు. కానీ దానికి లక్షలు, కోట్లల్లో డబ్బులు కావాలి. రోజూ తను ఫిక్స్ చేసుకున్న టైంకు దొంగతనం చేస్తూ జల్సాలకు ఖర్చు వాడుకునే వాడు. అంతా బాగానే నడుస్తున్న టైం లో.. దొంగతనం బయటపడింది. దొంగతం చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటలో చోటుచేసుకుంది.
Read also: MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపండి.. బీఆర్ఎస్ పై జీవన్ రెడ్డి ఫైర్
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
అప్పల నాయుడు అనే వ్యక్తి శ్రీకాకుళంకు చెందిన వాడు. సినిమా డైరెక్టర్ కావాలన్నదే అప్పలనాయుడు లక్ష్యం. లవ్ అండ్ క్రైమ్ పేరుతో అప్పలనాయుడు ఓ షార్ట్ ఫిలిం కూడా తీయడమే కాదు అందులో నటించాడు కూడా. అయితే సినిమా డైరెక్టర్ కావాలనే ఆశ, జల్సాలు చేయాలనేది లక్ష్యంతో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు దొంగతనాలకు పాల్పడుతూ జల్సా చేసేవాడు. ఇంట్లో ఉన్న వస్తువులనే ఆయుధంగా అప్పలనాయుడు వాడేవాడు. దొంగతనానికి వెళ్లిన ఇంటిలో విలువైన వస్తువులను తీసుకుని దానిని అమ్మి జల్సాలు చేసేవాడు. దోచుకున్న సొమ్మంతా హైదరాబాద్, రాయచూర్ లో జల్సాలకు ఖర్చుపెట్టే వాడు. అయితే.. కొందరు బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అప్పలనాయుడు భాగోతం వెలుగులోకి వచ్చింది.
Read also: CM Revanth Reddy: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..
నారాయణ పేట పోలీసులు అప్పలనాయుడు అదుపులో తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అప్పలనాయుడు 90కి పైగా దొంగతనాలు చేసినట్లు విని ఆశ్చర్యపోయారు. బతువుతెరువు కోసం శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్ నారాయపేటకు అప్పలనాయుడు వచ్చాడని తెలిపాడు. సినిమా డైరెక్టర్ కావాలన్నదే అప్పలనాయుడు లక్ష్యంతో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపాడు. లవ్ అండ్ క్రైమ్ పేరుతో షార్ట్ ఫిలిం తీసి అప్పలనాయుడు నటించినట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలో ఆరు కేసులకు సంబందించి 75 తులాల బంగారం, 35 తులాల వెండి, 4 లక్షల నగదు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Komatireddy Venkat Reddy: హాట్ కామెంట్.. కేసీఆర్ స్థానంలో నేనుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని..
తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!