లాట్ నూతన ప్రచార కర్తగా రష్మిక మందన నియామాకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ల విభాగంలో దూసుకుపోతున్న లాట్షోరూం నూతన ప్రచారకర్తగా రష్మిక మందన నియామాకం అయ్యారు. ఇప్పటికే 150 స్టోర్లకు చేరువలో చేరి ఎప్పటికప్పుడు నూతన మొబైల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నారు షోరూం నిర్వాహకులు.
లాట్ మొబైల్స్ (NO QUESTION ASKED) ASSURED PAY BACK విధానాన్ని పాటిస్తూ, పాత మొబైల్స్ స్థానంలో కొత్త మొబైల్స్‌ను అందజేస్తుందన్నారు. కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు (90 Mins Delivery App) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రచారకర్తగా నియామాకం అయిన రష్మిక మందన మాట్లాడుతూ.. లాట్ లాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
Also Read
- Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
- Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
- DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
లాట్ కొత్త పండుగ ఆఫర్స్‌ను ప్రకటించింది..
స్క్రాచ్ కార్డుపై పదిశాతం వరకు గ్యారెంటీ క్యాష్‌బ్యాక్‌తో పాటు, ICICI బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5శాతం క్యాష్ బ్యాక్ opp మొబైల్స్ పైన గరిష్టంగా 15శాతం క్యాష్ బ్యాక్, Vivo మొబైల్స్‌పై 10శాతం క్యాష్ బ్యాక్, శామ్సాంగ్ మొబైల్స్‌పై 10,000 క్యాష్ బ్యాక్‌ను లాట్ ప్రవేశపెట్టింది. ఇవే కాకుండా Xiaomi ఫోన్స్ కొనుగోలు చేసిన వారికి 10 శాతం, Paytm క్యాష్ బ్యాక్ EMI ద్వారా కొనుగోలు చేసేవారికి బజాజ్ ఫైనాన్స్ ద్వారా రూ.3500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు కార్డ్‌లెస్emi సౌకర్యం, రూ.1 డెబిట్ కార్డు,0శాతం డౌన్ పేమెంట్స్ ఇంకా మరెన్నో ఆఫర్లను లాట్ షోరూం ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని కస్టమర్లు ఉపయోగించుకోవాలని రష్మిక మందన కోరారు.
తాజావార్తలు
-
OnePlus Pad 3 Pro: వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
-
BCCI: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
-
Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి… ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ….
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!