Site icon NTV Telugu

లాట్‌ నూతన ప్రచార కర్తగా రష్మిక మందన నియామాకం

స్మార్ట్‌ ఫోన్ల విభాగంలో దూసుకుపోతున్న లాట్‌షోరూం నూతన ప్రచారకర్తగా రష్మిక మందన నియామాకం అయ్యారు. ఇప్పటికే 150 స్టోర్లకు చేరువలో చేరి ఎప్పటికప్పుడు నూతన మొబైల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నారు షోరూం నిర్వాహకులు.

లాట్‌ మొబైల్స్‌ (NO QUESTION ASKED) ASSURED PAY BACK విధానాన్ని పాటిస్తూ, పాత మొబైల్స్‌ స్థానంలో కొత్త మొబైల్స్‌ను అందజేస్తుందన్నారు. కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు (90 Mins Delivery App) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రచారకర్తగా నియామాకం అయిన రష్మిక మందన మాట్లాడుతూ.. లాట్‌ లాంటి సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

లాట్‌ కొత్త పండుగ ఆఫర్స్‌ను ప్రకటించింది..

స్క్రాచ్‌ కార్డుపై పదిశాతం వరకు గ్యారెంటీ క్యాష్‌బ్యాక్‌తో పాటు, ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5శాతం క్యాష్‌ బ్యాక్‌ opp మొబైల్స్‌ పైన గరిష్టంగా 15శాతం క్యాష్‌ బ్యాక్‌, Vivo మొబైల్స్‌పై 10శాతం క్యాష్‌ బ్యాక్‌, శామ్‌సాంగ్‌ మొబైల్స్‌పై 10,000 క్యాష్‌ బ్యాక్‌ను లాట్‌ ప్రవేశపెట్టింది. ఇవే కాకుండా Xiaomi ఫోన్స్‌ కొనుగోలు చేసిన వారికి 10 శాతం, Paytm క్యాష్‌ బ్యాక్‌ EMI ద్వారా కొనుగోలు చేసేవారికి బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా రూ.3500 క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. దీంతో పాటు కార్డ్‌లెస్‌emi సౌకర్యం, రూ.1 డెబిట్‌ కార్డు,0శాతం డౌన్‌ పేమెంట్స్‌ ఇంకా మరెన్నో ఆఫర్లను లాట్‌ షోరూం ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని కస్టమర్లు ఉపయోగించుకోవాలని రష్మిక మందన కోరారు.

Exit mobile version