మందుబాబులకు షాక్ : నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మందుబాబులకు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలు ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం, సోమవారం.. పాతబస్తీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
-
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!