Koti Deepotsavam 2025 : భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి : కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్
- భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి
- భక్తిటీవీ కోటి దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమం
- రాష్ట్రప్రభుత్వం వెంటనే కేంద్రానికి ప్రతిపాదన పంపించాలి
- ప్రతిపాదనలు రాగానే కేంద్రంనుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా : కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 : హైదరాబాద్‌లో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 వేడుకలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. భక్తి టీవీ -ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవం దేశవ్యాప్తంగా విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడుతూ.. “కోటి దీపోత్సవం కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమవకుండా, భారతదేశం మొత్తం గర్వపడే జాతీయ పండుగగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాలి” అని అన్నారు. ఈ వేడుక ఎంతో అద్భుతంగా, భక్తి సౌరభంతో కొనసాగుతుందని ప్రశంసిస్తూ, దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు వెంటనే పంపిస్తే, కేంద్రం తరఫున గుర్తింపునకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపడతామని తెలిపారు. కోటి దీపోత్సవం భక్తి, ఆధ్యాత్మికత, భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
Chiranjeevi- Ram Charan : చిరుకు కలిసొచ్చింది.. చరణ్ కు ఎదురుదెబ్బ.. రూట్ మార్చారా..?
భక్తి టీవీ కోటి దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమం.. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి : Shri Gajendra Singh Shekhawat #ShriGajendraSinghShekhawat #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025… pic.twitter.com/75FFPkr6Ks
— BhakthiTV (@BhakthiTVorg) November 7, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!