Kotha Prabhakar: ఎంపీ పదవికి కోట ప్రభాకర్ రాజీనామా.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotha Prabhakar: బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కోట ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ప్రభాకర్ రెడ్డి.. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కాగా, 2019లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి రఘునందన్ రావుపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
Read also: Telangana Speaker: స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు.. అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావ్
Also Read
- Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
- Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
- Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
గతంలో ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం దాడి చేసిన విసయం తెలిసిందే. అయితే ఎంపీ పై దాడిచేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడిచేసింది రాజు అనే వ్యక్తి అని పోలీసులు స్పష్టం చేశారు. అయితే రాజుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని సిద్దిపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజుపై ఇప్పటికే సెక్షన్ 307, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజుపై ఏ1గా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ అయ్యగారి నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వారు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..
Merugu Nagarjuna: నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున.. ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!