Kishan Reddy: బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మోడీ వేవ్ నడుస్తుందన్నారు. బలహీన నియోజకవర్గాల్లో కూడా పుంజుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను నిన్నటి సభలో మోడీ తిప్పి కొట్టారని తెలిపారు. బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతుందన్నారు. రాజ్యాంగం అంటే తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలిపారు. రాజ్యాంగాన్ని చింపేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆరోపించారు. ఓట్ల కోసం కాకుండా.. రాజ్యాంగాన్ని తెలుసుకుని రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకుకోవాలన్నారు. రేవంత్ పని అయిపోయింది.. రేవంత్ కార్డ్ కింద పడేశాడు.. ఇక నమ్మరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Director Krish: వీరమల్లు నుంచి తప్పుకున్నాడా? తప్పించారా? అసలు కథ ఏంటి?
Also Read
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
లోక్ సభ ఎన్నికల్లో మోడీకే ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని అన్నారు. నిన్న జహీరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్ లో బీసీ లకు 50 సీట్లు ఉంటే అందులో 31 మంది నాన్ బీసీ గెలిచారని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ ల వల్ల బీసీ లకు అన్యాయం జరిగిందని, తెలంగాణ మీ వెనక ఉందని మోడీ కి తెలుపుదామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోడీ హవా కొనసాగుతుందని.. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు.
Harirama Jogaiah: కూటమి మేనిఫెస్టోపై స్పందించిన హరి రామజోగయ్య.. అది దురదృష్టకరం
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!