Breaking News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రీ షెడ్యూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breking News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రీషెడ్యూల్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు (3న) సాయంత్రం 8 గంటలకు గడువుముగియనుంది. అయితే.. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనుంది.
Read also: Bandi Sanjay: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
కేసీఆర్ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు :
* 03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో
* 04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
* 05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
* 06.05.24 సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో
* 07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో
* 08.05.24 నాడు నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
* *09.05.24 నాడు కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్లోరోడ్డు షో
* 10.05.24 ( ఆఖరి రోజు )సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.
Read also:Sex Harassment Row: ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ
అసలు ఏం జరిగింది..
ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మే 1 (నేడు) రాత్రి నుంచి 48 గంటల పాటు బీఆర్‌ఎస్ చీఫ్ ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ చర్య తీసుకుంది. కేసీఆర్ బస్సుయాత్రలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అమల్లో ఉంటుంది. బస్సు యాత్రలో కేసీఆర్ 5 సార్లు అసభ్య పదజాలం వాడారని ఎన్నికల సంఘం తెలిపింది. నీటి విలువ తెలియని లత్కోర్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుక్కల కొడుకులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని ఆరోపించారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వకుంటే గొంతు కోస్తామని కేసీఆర్ తన ప్రచారంలో అన్నారు. ఈ మాటలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!